అమెరికా కాల్పుల ఘటనలో నిందితుడికి ఉన్న కారణాలు ఇవే..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 01:29 PM

అమెరికా కాల్పుల ఘటనలో   నిందితుడికి ఉన్న కారణాలు ఇవే..

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది ఈ కాల్పుల్లో 21 మంది మరణించగా, అందులో 19 మంది పాఠశాల విద్యార్థులు మరణించడం జరిగింది. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలో సాల్వెడార్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు టెక్సాస్ లోని ఓ పాఠశాలలో కాల్పులు జరపగా 19 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు అంతేకాక మరో ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. కాల్పుల్లో మృతి చెందిన వారి వయస్సు నాలుగు నుంచి 11 ఏళ్ళ మధ్యనే ఉంటుందని మహారాష్ట్ర గవర్నర్ గ్రెగ్అబాట్ వెల్లడించారు. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలుపుతూ.. శ్వేత భవనంపై మే 28వ తారీకు వరకు కాల్పుల్లో మరణించిన వారికి గౌరవసూచకంగా జాతీయ జెండాను అవధానం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఘటనలో నిందితుడు రామోస్ గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అమెరికాలో 18 ఏళ్లు నిండగానే ఒక గన్ను కొనుక్కునేందుకు హక్కులు వస్తాయి. అయితే గత వారం రామో గన్ను తీసుకుని పాఠశాలకు వెళ్లే సమయానికి ముందే తన నాయనమ్మను కాల్చివేశాడు తర్వాత పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పైన కాల్పులు జరిపినట్లు అతడు తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించడటా.. రామోస్ చిన్నతనంలోనే పాఠశాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం వల్ల ఇలా మారినట్లు అందరూ భావిస్తున్నారు.





Untitled Document
Advertisements