మరొక కొత్త ఆంగ్ల పదం తో శశిధరూర్..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 04:09 PM

మరొక కొత్త ఆంగ్ల పదం తో శశిధరూర్..

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ సరికొత్త ఆంగ్లపదంతో మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. అయితే శశిధరూర్ ప్రతిసారి ఏదో ఒక కొత్త ఆంగ్ల పదం తో తనదైనశైలిలో వార్తల్లోకి వస్తూ ఉంటాడు. అయితే ఈసారి అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ట్విట్టర్ వేదికగా శశిథరూర్ ను ట్యాగ్ చేస్తూ.. ఇటీవలే నా ఫ్రెండు ఒకతను ఎంపీలు పూర్తిచేసి ఒక పుస్తకాల స్టోర్ ను మరియు అందులో ఇంటర్నెట్ సౌకర్యాలు వంటివి కల్పిస్తూ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు దీనికి సంబంధించి ఒక కొత్త పేరును సూచించే వలసిందిగా శశిథరూర్ ను కోరారు. దీంతో శశిథరూర్ ట్వీట్ కు స్పందిస్తూ .. ఆ పుస్తకాల స్టోర్కు డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ గా పెట్టాలని సూచించారు అయితే దీన్ని ఫుల్ ఫామ్ ను వరల్డ్ వైడ్ వర్డ్స్ గా శశిధరూర్ పేర్కొన్నారు. అయితే ఈ పుస్తకాల షాపులో పుస్తకాలు మాత్రమే కాకుండా అంతర్జాల సదుపాయాలు వంటి మీ ఉన్నందున ప్రతి అంశం ఎక్కడ దొరుకుతుంది కాబట్టి ఈ ఈ పేరును సూచించినట్లుగా అర్థమవుతుంది. అయితే శశిథరూర్ చేసిన ఈ ట్వీట్ కి అస్సాంకు చెందిన అనే వ్యక్తి ధన్యవాదాలు తెలపగా శశిధరూర్ మేధస్సును అందరూ అభినందిస్తున్నారు.





Untitled Document
Advertisements