దీపావళి ఆఫర్ గా రిలీజ్ కాబోతున్న మాస్ మహారాజ 'ధమాకా' చిత్రం

     Written by : smtv Desk | Thu, Sep 22, 2022, 12:18 PM

దీపావళి ఆఫర్ గా రిలీజ్ కాబోతున్న మాస్ మహారాజ 'ధమాకా' చిత్రం

మాస్ మహారాజ వరుసగా నటించిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి అవేంటంటే రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఖిలాడీ సినిమా, శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రెండు కూడా ప్లాప్ అయ్యాయి.
ఆ సినిమా తర్వాత వస్తున్నా లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా' త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ మూవీని పక్కా ఎంటర్టైనర్ గా త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమా దీపావళికి థియేటర్స్‌లోకి రానుందని తెలుస్తోంది. రవితేజ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది కథ. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సోనీలివ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంక్ష కౌశిక్‌తో పాటు రజీష విజయన్ హీరోయిన్‌గా నటించారు. . దీంతో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు సోనీలివ్‌లో మరోసారి చూడోచ్చని సంబరపడిపోతున్నారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ నటుడిగా రవితేజకు 68వ సినిమా. ఈ ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) రూ. 5 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) రూ. 3 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 7 కోట్లు.. తెలంగాణ +ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 15 కోట్లు .. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. కోటి ఓవర్సీస్ రూ. 1.2 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 17.20 కోట్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే .. రూ. 18 కోట్లు రాబట్టాలి. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.
ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ కనిపించనున్నారు. ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన టైగర్ నాగేశ్వరరావు అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు.
ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రవితేజ లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమా కోసం రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉందని చెప్పాలి. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.
ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్‌గా సోనీ లివ్ ఉంది. రవితేజ టైగర్‌తో పాటు మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు.
ఆ మధ్య రమేష్ వర్మ దర్శకత్వంలో చేసిన ఖిలాడీ సినిమా, శరత్ మండవ దర్శకత్వంలో చేసిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రెండు కూడా ప్లాప్ అయ్యాయి.
ఆ సినిమా తరువత వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధమాకా' త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెళ్లి సందడి భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ మూవీని పక్కా ఎంటర్టైనర్ గా త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ సినిమా దీపావళికి థియేటర్స్‌లోకి రానుందని తెలుస్తోంది. రవితేజ గత సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది కథ. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సోనీలివ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంక్ష కౌశిక్‌తో పాటు రజీష విజయన్ హీరోయిన్‌గా నటించారు. . దీంతో ఈ సినిమాను చూడని ప్రేక్షకులు సోనీలివ్‌లో మరోసారి చూడోచ్చని సంబరపడిపోతున్నారు. ఇక రామారావు ఆన్ డ్యూటీ నటుడిగా రవితేజకు 68వ సినిమా. ఈ ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.
ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) రూ. 5 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) రూ. 3 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం కలిపి రూ. 7 కోట్లు.. తెలంగాణ +ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 15 కోట్లు .. కర్ణాటక + రెస్టాఫ్ భారత్ రూ. కోటి ఓవర్సీస్ రూ. 1.2 కోట్లు.. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 17.20 కోట్లకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే .. రూ. 18 కోట్లు రాబట్టాలి. కానీ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.
ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ కనిపించనున్నారు. ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన టైగర్ నాగేశ్వరరావు అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు.
ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రవితేజ లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఈ సినిమా కోసం రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉందని చెప్పాలి. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.
ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్‌గా సోనీ లివ్ ఉంది. రవితేజ టైగర్‌తో పాటు మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు.





Untitled Document
Advertisements