నేను చదవను అని క్యూట్ గా ఏడుస్తున్న పిల్లాడు ఫన్నీ వీడియో

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 02:21 PM

నేను చదవను అని క్యూట్ గా ఏడుస్తున్న పిల్లాడు ఫన్నీ వీడియో

మనలో చాలా మంది చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఎన్నోరకాలుగా నచ్చ చెప్పి స్కూల్ కు పంపిస్తుంటారు. కానీ అక్కడికి వెళ్లడం, స్కూల్ లో ఇచ్చిన హోమ్ వర్క్ చేయడం అంటే కష్టంగా ఫీలవుతుంటారు. కొన్నిసార్లు స్కూల్ కు వెళ్లమని, హోమ్ వర్క్ చేయమంటూ చిన్నారులు ఏడుస్తుంటారు. మరికొందరు పిల్లలైతే తల్లిదండ్రులకు కూడా వినరు. కోపంలో ఏదో ఒకటి అంటుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
ఒక పిల్లాడికి అతని తల్లి పక్కన కూర్చుని హింది హోమ్ వర్క్ రాయాలని చెబుతుంది. పాపం బుడ్డోడికి ఎక్కడలేని ఫ్రస్టేషన్ వచ్చింది. కోపంలో తన తల్లితో, "జిందగీ భర్ పధై కర్తే కర్తే బుద్ధ హో జౌంగా అంటూ ఏడ్చేశాడు. https://twitter.com/i/status/1574994090143281152





Untitled Document
Advertisements